సపోటా.. మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయ పడుతుందో తెలుసా..?

Divya
సపోటా...... తీయని రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే గుజ్జు తేలికగా జీర్ణం అయ్యి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. చర్మానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు పలు అనేక ప్రయోజనాలు సపోటా వలన కలుగుతాయి. ఇందులో అనేక పోషకాలతో పాటు పొటాషియం,కాపర్, ఐరన్, మరియు {{RelevantDataTitle}}