అనేక విశేషాల స‌మాహారం ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ... అందుకే చ‌రిత్ర‌లో ప్ర‌త్యేక స్థానం....

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 3వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ప్ర‌ముఖుల  జ‌న‌నాలు..
1923: నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి.
1994: ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి.ద్యుతీ చంద్ భారతదేశానికి చెందిన ఒక పరుగుపందెం క్రీడాకారిణి. 36 సంవత్సరాల తర్వాత ఈవిడ మనదేశం నుండి 2016 రియో ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొనడానికి {{RelevantDataTitle}}