అనాస పండుతో మలబద్దకం మాయం..!

Edari Rama Krishna

బాగా పండిన అనాసపండును తినడం చాలా మంచిది. దీనిలోని ఎంజైముల ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. పైనాపీల్ వెదజల్లే తీపి సువాసన ఎంతో మధురంగా ఉంటుంది. తీపి, పులుపుల కలయికతో కూడిన ఈ పండును తినడానికి అందరూ ఇష్టపడుతారు. అధికంగా పీచు ఉండటంవల్ల మలబద్ధక నివారిణిగా పనిచేస్తుంది. ఇందులో పొటావ్యాధి గ్రస్తులు రోజూ తినవచ్చు.


అనాస జ్యూస్ లో చక్కెరకు బదులు ఉప్పు వేసుకొని కొంచెంషియం పీచు సమృద్దిగా ఉంటుంది. కనుక ఇది కిడ్నీ ట్రబుల్ వున్నవారికి చాలా మంచిది. ఈ పండు కాలేయ వ్యాధులు, పచ్చకామెర్లు, గుండెజబ్బులు, మూత్రపిండాలుమిరియాల పొడి కూడా వేసుకుని తాగితే జలుబు, గొంతునొప్పి తగ్గతుంది. ఎదిగే పిల్లలకు ఈ పండు తినిపిస్తే చాలా మంచిది.


ఎండకాలంలో ఈపండు అమృతఫలం, విటమిన్ సి, డయిటరీ ఫైబర్లు పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల పండులో 46 క్యాలరీలు వుంటాయి. జీర్ణశక్తికి సహకరించే బ్రోమొలైనూ అనే ఎంజైము వీటిలో వుంటుంది. కాబట్టి భోజనం చేశాక తింటే అజీర్ణమన్న బాధ ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: