మగవారికి నో ఎంట్రీ

HANUMA HANUMA
 మగవారు ఆ నగరంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆ వూరి గాలిని మగ పురుగులు కూడా పీల్చలేవు. ఎందుకంటే, ఆ సిటీ కేవలం ఆడవారికి మాత్రమే. అది మహిళల సామ్రాజ్యం. ఆడవారి కోసం సౌదీఅరేబియా ప్రత్యేకంగా ఒక నగరాన్నే నిర్మిస్తోంది. ఇస్లాం సూత్రాలకు భంగం కలగకుండా, తమ దేశాభివృద్ధిలో మహిళలు కూడా భాగస్వామ్యులు అయ్యేందుకు సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే సంవత్సరం ఈ సిటీ నిర్మాణ పనులు మొదలు కానున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: