లావొక్కింతయు మంచిదే...కానీ

murali
లావు ఎక్కువైతే బరువు పెరుగుతుందనో... కొలెస్ట్రాల్ ఎక్కువవుతుందనో భయంతో చాలా మంది కొవ్వు పదార్ధాలు లేనటువంటి ఆహారం తీసుకుంటారు. అయితే కొవ్వు పదార్థం లేనటుంటి ఆహారం తీసుకుంటే ప్రమాదం ముంచుకొచ్చినట్టేనని భావించాలి. సుమా ఎందుకంటే... కొవ్వులేని ఆహారం తీసుకుంటే లాభం కన్న నష్టమే ఎక్కువ ఉంటుంది. అందుకే కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఊబకాయం భయంతో ఎంతో మంది మహిళలు పోషక పదార్థాలను కూడా తీసుకోవడం మాని సైజ్ జీరోలపై మోజుపడుతున్నారు. అయితే సైజ్ జీరో కావాలనుకున్నప్పటికీ శరీరానకి కొవ్వు పదార్థాలు తప్పనిసరి. అనే విషయాన్ని మరచిపోరాదు. రకరకాల కారణాలతో కొవ్వు పదార్ధాలను మహిళలు పూర్తిగా ఆపి వేయడం వల్ల ఆరోగ్య సమస్యలతోపాటు హర్మోన్లు అసమతుల్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: