ఇక నుంచి డయాలసిస్‌ చికిత్స సులభం

Sirini Sita
నిజానికి డయాలసిస్‌ చేయించుకునే కిడ్నీ రోగులు చాల నరకంగా  అనుభవిస్తుంటారు. వారానికి రెండు మూడు రోజులు ఆస్పత్రులకు వెళ్లడం, నాలుగైదు గంటల పాటు డయాలసిస్‌ చేయించుకొని రావడం చాల కష్టమైన ప్రక్రియ ఇది. ఇకపై ఈ పద్ధతికి అధికమించేదుకు ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకునే పద్ధతికి కేంద్రం శ్రీకారం పలికింది. ‘పెరిటోనియల్‌ డయాలసిస్‌’ అనే పద్ధతితో కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకోవచ్చ అని తెలియచేసింది.


 ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి.. అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. పెరిటోనియల్‌ డయాలసిస్‌ బ్యాగు కొనుక్కుని దాని ద్వారా ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకోవచ్చని తెలియచేసింది. అమెరికా, థాయిలాండ్, హాంకాంగ్, న్యూజిలాండ్, {{RelevantDataTitle}}