ఈ ఫలం ఆరోగ్యానికి చాలా మేలు

Suma Kallamadi
సీతాకాలం రాగానే... సీతాఫలాలు పలకరిస్తాయి. ఎంతో రుచికరమైన ఈ ఫలాలు నిజంగానే మనకు దివ్యౌషధం అనుకోవచ్చు. దీని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని ఓసారి తెలుసుకుందాం. మన అదృష్టం కొద్దీ సీతాఫలం చెట్లు ప్రతి చోటా ఉంటాయి. ప్రస్తుతం సీతాఫలాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు కూడా వాటిని వదల్లేరు. సీతాఫలంలో ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో విటమిన్లు ఉన్నాయి. 


సీతాఫలంలో మన బాడీలోని విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎంతో మేలు చేసే {{RelevantDataTitle}}