గుడ్డు పచ్చిగా తినాలా..?? ఉడికించి తినాలా..??

Suma Kallamadi

వాస్తవానికి  పచ్చి గుడ్డు మంచిదేనా..పచ్చి గుడ్డుని తినడం మంచిదేనా అనే చర్చ చేస్తూనే ఉంటారు అందరు. ఇది ఎంత వరకు మంచిదంటే.. నిజానికీ పచ్చి కోడి గుడ్లలో సాల్మొనెల్లా అనే ఓ రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అత్యల్ప పరిమాణంలో ఉంటుంది. ఇది తక్కువ మోతాదులోనే ఉంటుంది కాబట్టి అంతగా ఇబ్బంది లేదు అనే చెప్పాలి. కానీ, రోగ నిరోధక శక్తి ఉన్నవారికి కాస్తా ఇబ్బంది అని తెలుపుతూ ఉంటారు నిపుణులు. ఎందుకంటే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలో కొన్ని సమస్యలను వస్తాయి అని అంటున్నారు. అలా అని ఇలా పచ్చిగా తినడం పెద్ద ప్రమాదం ఏం కాదని తెలుపుతూ ఉంటారు నిపుణులు. 

 

​ఇక ఉడికించిన కోడిగుడ్లతో ప్రయోజనాలు చూద్దామా మరి..ఉడికించిన గుడ్డులో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇవి అన్ని వయసుల వారికి బాగా  మేలు చేస్తాయి. రోజూ గుడ్డుని తినడం వల్ల

 

ఇలా  ఉడికించిన గుడ్డుతో {{RelevantDataTitle}}