కరోనా వైరస్ మన ఇంటి వరకు వచ్చేసిందే...!

KSK

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు అతి పెద్ద హాట్ టాపిక్ కరోనా వైరస్. ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్న ఎవరు మాట్లాడుతున్న ఈ వ్యాధి గురించి ఈ వైరస్ గురించి ఎక్కువ చర్చించుకుంటున్నారు. చైనాలో ఈ వ్యాధి కనుగొనడంతో ఒక మనిషి నుండి మరొక మనిషికి అంటువ్యాధిగా సోకుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రాకపోకలు ఆ దేశ ప్రభుత్వం నిలిపివేశారు. చైనాలో ప్వ్యూహాన్ నగరంలో ఈ వ్యాధి బయట పడటంతో అక్కడ చైనా ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు ఆసుపత్రులు స్పెషల్ గా ఈ వ్యాధి కోసం ఈ వైరస్ సోకిన వారి కోసం నిర్మాణం చేపట్టింది. ప్రపంచ దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందిన యూరప్ దేశాలు తమ దేశస్థులకు వీలైనంతవరకూ చైనా నగరానికి వెళ్లకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి.  అంతేకాకుండా అన్ని దేశాల విమానాశ్రయాల దగ్గర ఈ వ్యాధిని గుర్తించే విధంగా వైద్య బృందాలు స్పెషల్ అలర్ట్ అయ్యాయి.

 

ఇక మన దేశానికి వస్తే ఇండియాలో ఈ వ్యాధి రాకుండా {{RelevantDataTitle}}