ఆరోగ్యం: ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా.. అబ్బాయిలు మీకీ స‌మ‌స్య త‌ప్ప‌దు..!

Kavya Nekkanti

నేటి యువ‌త‌, పిల్ల‌లు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేది తినేది పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు, నూడ‌ల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌నే. మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఫాస్ట్ ఫుడ్స్ ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండవని తెలిసి కూడా.. ఫాస్ట్ ఫుడ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాము. పల్లె, పట్నం అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు. ఏ ఏరియా చూసినా, ఏ గల్లీకి వెళ్లిన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు తప్పక దర్శనమిస్తాయి. అయితే ఈ విష‌యం తెలిస్తే ఖ‌చ్చితంగా ఫాస్ట్ ఫుడ్స్‌ను మానేయ‌డానికి ట్రై చేస్తారు.

 

హెల్తీ డైట్ అనేది కేవలం గుండెకు, బ్రెయిన్‌కు మాత్రమే కాదు స్పెర్మ్(వీర్యం)కు కూడా మంచిదని రీసెర్చర్స్ చెబుతున్నారు. 19ఏళ్ల సగటు వయస్సున్న 2వేల 900మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపలు, {{RelevantDataTitle}}