ఆరోగ్యం: కొబ్బ‌రి తినే ముందు ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు!!

Kavya Nekkanti

కొబ్బ‌రి.. అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు చాలా అరుదు. ఎందుకంటే.. ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రిని అంద‌రూ తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. కొబ్బ‌రిని అనేక ర‌కాల వంట‌ల్లో ఉప‌యోగిస్తారు. ఇక కొబ్బ‌రిని ఏ వంట‌ల్లో ఉప‌యోగించినా.. ఆ రుచే వేరు అన‌డంలో సందేహం లేదు. అయితే కొబ్బ‌రి తినే ముందు.. దీనిలో ఉన్న పోష‌కాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? కొబ్బ‌రి ఆరోగ్యానికి మంచిది అన్న‌ది విష‌యం అందరికి తెలుసు. కాని, ఏ విధంగా మంచిది అన్న దానిపై మాత్రం చాలా మంది దృష్టి పెట్ట‌రు.

 

వాస్త‌వానికి కొబ్బరిలో పోషకాలు అపారంగా ఉంటాయి. కొబ్బ‌రిలో కాప‌ర్‌, ఐర‌న్‌, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, పాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, సెలీనియం, జింక్, విట‌మిన్ బి1, బి5, బి9 త‌దిత‌ర విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల కొబ్బ‌రి మన డైలీ డైట్‌లో చేర్చుకుంటే ఇవి మ‌న శ‌రీరానికి ల‌భిస్తాయి. అలాగే  కొబ్బరిలో {{RelevantDataTitle}}