తుమ్ముని బలవంతంగా ఆపుతున్నారా? అయితే ఈ నిజాన్ని తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది తుమ్ముని బలవంతంగా ఆపుతారు.ఇలా చేయడం చాలా డేంజర్. ఎందుకంటే.. మన తుమ్ము గంటకు 100 మైళ్ల వేగంతో వస్తుంది. అటువంటి సమయంలో దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తే.. దానికి రెట్టింపు ప్రభావం శరీర భాగంపై పడుతుంది. తుమ్మును బలవంతంగా ఆపేందుకు ప్రయత్నిస్తే మెదడులోని రక్త నాళాలు సైతం పగిలిపోయే ప్రమాదం ఉందని యూకేలోని యూనివర్సిటీ హాస్పిటల్స్‌ ఆఫ్‌ లీచెస్టర్‌కు చెందిన వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని.. ఇకపై తుమ్మేప్పుడు నోరు, ముక్కును బలవంతంగా మూసే ప్రయత్నం చేయొద్దు. ఇతరులకు ఇబ్బందని భావిస్తే.. చేతి రుమాలును నోటికి, ముక్కుకు కొంచెం దూరంలో ఉంచి తుమ్మండి. దీనివల్ల వాటికి ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఒక వేళ మీరు మాస్క్ ధరించి ఉంటే ఇంకా మంచిది.

ఆ మాస్క్‌లోనే తుమ్మేసి, దాన్ని పక్కన పెట్టేయండి. వేరొక మాస్క్‌ను పెట్టుకోండి. పదే పదే మాస్కులు మార్చడం ఇబ్బంది అనిపిస్తే చేతి రుమాలు మీ వద్ద ఉంచుకోండి. ఇకపై జాగ్రత్తగా ఉండండి.కాబట్టి తుమ్ముని అసలు ఆపుకోవద్దు. తుమ్ముని ఆపుకుంటే ఇక గ్యారెంటీగా చనిపోయినట్లే.. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.. ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇక ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: