క్యారెట్ తో క్యాన్సర్ కి చెక్ పెట్టొచ్చు...

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి తెలుసు. ఇది కనుక వస్తే ఇక మరణమే. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్న బ్రతుకుతారని గ్యారెంటీ లేదు. అంతటి ప్రమాదకరమైన వ్యాధి ఇది.ఇది మందులతో కూడా నయం అవుతుందని చెప్పలేము. ఆరోగ్యవంతమైన ఆహారం కావాలి. ఇక క్యాన్సర్ నయం అవ్వాలంటే క్యారెట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. క్యారెట్ లో క్యాన్సర్ ని నాశనం చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి..రోజుకు రెండున్నర కిలోల క్యారెట్లతో తయారు చేసే జ్యూస్‌తో నాలుగో స్టేజ్‌లో ఉన్న క్యాన్సర్‌ను సైతం అరికట్టవచ్చట.తాజాగా ఉండే క్యారెట్ల పొట్టు తీయకుండా.. ఉప్పు కలిపిన వేడి నీటిలో వేసి శుభ్రం చేయండి. మీ బరువు 50 కేజీలు ఉంటే కేజీన్నర క్యారెట్లు సరిపోతాయి. క్యారెట్ ముక్కలను మిక్సీలో వేసి తిప్పండి. మరీ గట్టిగా ఉంటే కాస్త నీళ్లు పోయండి. పిప్పిని పిండేసి.. జ్యూస్ తాగేయండి. క్యాన్సర్ ఉన్నా, లేకున్నా క్యారెట్ జ్యూస్ తాగడం ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిదే. అయితే, తాజాగా ఉండే క్యారెట్‌లను మాత్రమే జ్యూస్ తయారీకి ఉపయోగిస్తే చాలా మంచిది.క్యారెట్‌లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది.క్యారెట్‌‌ను రోజూ తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది.

క్యారెట్‌ను జ్యూస్ రూపంలో రోజూ తీసుకుంటే లంగ్, లివర్, కోలన్ క్యాన్సర్లు దరిచేరవు.క్యారెట్‌లో ఉండే విటమిన్-A వల్ల కంటి చూపు మెరుగవుతుంది.క్యారెట్‌‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌‌లు పుష్కలంగా ఉన్నాయి.క్యారెట్ రోజు తీసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. క్యారెట్‌లోని ఫైబర్ పెద్ద ప్రేగులను క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయి. క్యారెట్‌లో ఉండే ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ పై పోరాడుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: