300 వ్యాధులను నయం చేసే మొక్కగా.. మునగ!

sangeetha
సాధారణంగా కొందరు వ్యక్తులు అతిశయోక్తిగా మాట్లాడుతూ మునగ చెట్టు ఎక్కించద్దూ అంటూ ఎంతో అతిశయోక్తిగా మాట్లాడుతుంటారు. కానీ ఈ మునగ చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. మునగ చెట్టును సర్వరోగ నివారిణిగా పిలుస్తుంటారు. ఈ మునగ చెట్టు ద్వారా లభించేటటువంటి కాయలు, ఆకు ఎన్నో వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో ఈ మునగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మునగాకును తరచూ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
మునగాకులో ఎన్నో ఔషధగుణాలు, పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్లు, పొటాషియం, జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి మునగాకును ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలో {{RelevantDataTitle}}