కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది.. కరివేపాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.కరివేపాకు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచి బెనిఫిట్ ని కలిగిస్తుంది. కరివేపాకు లో ఫైబర్, ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్స్ మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఒబేసిటీ కూడా తగ్గుతుంది. జుట్టు రాలిపోతోందా లేదా జుట్టు తెల్లబడుతుందా అయితే ఇలా అనుసరించండి...కరివేపాకు పొడిని తీసుకోవడం వల్ల నోటి అల్సర్ కూడా తగ్గి పోతుంది. నోటి కాన్సర్ తో బాధపడే వాళ్లు కొద్దిగా కరివేపాకు పొడిని తీసుకొని అందులో కొంచెం తేనె కలుపుకుని తీసుకోండి.

ఇలా చేయడం వల్ల రెండు నుంచి మూడు రోజుల్లో మీకు ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. పెదాలు మండిన, నోరు మందడం లాంటివి కూడా తగ్గించడానికి ఉపయోగ పడుతుంది.కరివేపాకు కేవలం షుగర్ ను తగ్గించడానికి కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మీరు ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు ఆకులను తీసుకొని తినొచ్చు అయితే ఈ సమస్యలు తొలగించాలంటే 8 నుండి కరివేపాకు ఆకుల్ని ఉదయాన్నే తినండి అలా తినలేకపోతే మీరు ఈ ఆకుల్ని జ్యూస్ చేసుకొని తాగవచ్చు.నాచురల్ బ్లడ్ షుగర్ రెగ్యులేటర్ కనుక దీనిని తీసుకోవడం మనకు ఎంతో మేలు చేస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు బాగా ప్రయోజనాన్ని ఇస్తుంది. అజీర్తి సమస్యల తో బాధపడే వారికి కూడా ఇది మంచి ప్రయోజనం చూపిస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు గురించి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.ఇక  ఇలాంటి  ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి ఇంకా సినిమా, రాజకీయాలకి సంబంధించిన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: