పచ్చి ఉల్లిపాయ రోజూ 50 గ్రాములు తింటే... ఏమి జరుగుతుందో తెలుసా...?
రోజు పచ్చి ఉల్లిపాయను 50 గ్రాములు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. 50 గ్రాములు ఒకేసారి తినలేనప్పుడు ఉదయం కొంచెం, సాయంత్రం కొంచెం తీసుకోవచ్చు.
షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్రతి రోజు కచ్చితంగా ఇన్సిలిన్ ఇంజక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఇన్సిలిన్ బదులు రోజు 50 గ్రాములు పచ్చి ఉల్లిపాయ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్లు ఇన్సిలిన్ తో సమానం.
షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నవాళ్లు పచ్చి ఉల్లిపాయను ఏడు రోజులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుముఖం పడతాయి.
పచ్చి ఉల్లిపాయ తో పులుసు చేసుకొని అన్నంలో కలుపుకుని తినడం వల్ల కూడా షుగర్ అదుపులో ఉంటుంది.
రోజు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే మూత్ర సంబంధ వ్యాధులు కూడా నయమవుతాయి. ఎందుకంటే ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఉల్లిరసంలో తేనె కలుపుకొని తాగడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తపోటును అదుపులో ఉంచి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి.
ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రసం, టేబుల్ స్పూన్ అల్లం రసం రెండింటిని కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది. అలాగే ఉల్లి విత్తనాలు తినడం వల్ల వీర్యం వృద్ధి చెందుతుంది.
రక్తహీనతతో బాధ పడుతున్న వాళ్ళు ఉల్లిపాయను పటికబెల్లంతో కలిపి తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.