పచ్చనివి తిందాం... పచ్చగా వుందాం...!

kalpana
 పసుపు రంగు కంటికి ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా, మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఆశావాదాన్ని పెంపొందించే వంతమైన రంగు కూడా పసుపు. అన్నిటికన్నా పసుపు రంగు ఆహారం చర్మ సంరక్షణకు చాలా మంచిది. వేసవికాలంలో ఎండకు కమిలి పోయినట్లు ఉండే చర్మానికి పసుపు రంగు పండ్లు బాగా పనిచేస్తాయి. వేసవికాలంలో, చలికాలంలో  దొరికే పసుపు రంగు పండ్లు {{RelevantDataTitle}}