కండరాలు బలంగా ఉండాలంటే... ఆకుకూరలు తప్పకుండా తీసుకోవాలి...

kalpana
ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా కండరాలు బలంగా ఉండటానికి ఈ ఆకు కూరలు బాగా పనిచేస్తాయని అధ్యయనంలో తేలింది. రోజు ఒక కప్పు పచ్చటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల కండరాలు బలంగా మారుతాయని న్యూ ఎడిట్ కొవాన్ విశ్వవిద్యాలయం పరిశోధించి అందులో  అంశాలను జర్నల్  ఆఫ్ న్యూట్రీషియన్స్ లో ప్రచురించారు. ఆకుకూరల్లో ఉండే నైట్రేట్ కండరాలు  బలంగా పని చేయడానికి దోహదపడతాయి. శరీరంలోని  కండరాల పనితీరు మెరుగుపరచడానికి పచ్చని ఆకుకూరలను ఈ రోజు తీసుకోవాలి. పచ్చగా ఉండే ఆకుకూరలను తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే అవి శరీరానికి అత్యవసరమని డాక్టర్లు తెలుపుతున్నారు. అలాగే నైట్రేట్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు తీసుకోవాలి. అవి {{RelevantDataTitle}}