వెల్లుల్లితో ఇలా చేస్తే కరోనా రాదట.. !

Satvika
ఈ మధ్య కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.. కళ్లు మూసి తెరిచే లోగా పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. అలాగే మరణాల రేటు కూడా పెరుగుతుంది. ఊహించని పరిణామం అని చెప్పాలి.కరోనా వ్యాధిని నివారించడానికి ప్రజలు అనేక పద్దతులను ఆశ్రయిస్తున్నారు. నిపుణులు, వైద్యులు కూడా కరోనా నుంచి బయటపడాలంటే గృహ వస్తువులను వాడుకోవాలని సలహా ఇస్తున్నారు.  ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. వాటిలో కొన్ని మంచి ఫలితాలను ఇస్తే మరి కొన్ని మాత్రం ప్రాణాల మీదకు తెస్తున్నాయి..

అయిన వారి పిచ్చిని మాత్రం పక్కన పెట్టలేదు.. ఇప్పుడు వంటింట్లో దొరికే {{RelevantDataTitle}}