నాలుక రంగు బట్టి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి..?
తెలుపు రంగు లో మీ నాలుక ఉన్నచో అది రూరల్ hygiene ను పాటించకుండా ఉన్నట్లు మీనింగ్. అలాగే మీ యొక్క బాడీ డీహైడ్రేషన్ కు గురి అవుతుందన్నమాట. ఒకవేళ మీ యొక్క నాలుక చీజ్ లా ఉంటే లిపల్పిక ఉన్నట్లు అర్థం.
పసుపు రంగు నాలుక
పసుపు రంగు నాలుక ఉన్నచో మన శరీరంలో పోషక పదార్ధాలు చాలా తక్కువ ఉన్నట్లు అర్థం. రంగు ఉన్నవారికి అజీర్తి సమస్యలు మరియు లివర్ కు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
బ్రౌన్ కలర్ నాలుక
స్మోకింగ్ చేయడం వల్ల మన నాలుక బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. దీని వల్ల ఆ నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం.
నలుపు రంగు నాలుక
ఈ నలుపు రంగు నాలుక ఉన్నవారికి ఎక్కువగా ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లు అర్థం. వీరికి క్యాన్సర్, అల్సెర్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
ఎరుపు రంగు నాలుక
ఈ రంగు b -12 విటమిన్ లోపం వల్ల మన నాలుక ఎరుపు రంగు లోకి మారుతుంది. దీనివల్ల మన నోరు రుచి ని కోల్పోతుంది.
నీలం రంగు నాలుక
ఈ నీలం రంగు నాలుక ఉన్న వారిలో ఎక్కువగా గుండె సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో ఆక్సిజన్ సరిగా లేకపోవడంతో... నాలుక నీలం రంగులోకి మారుతుంది