ఇక భారతీయుల సగటు ఎత్తు అనేది తగ్గుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా తెలిసిందేంటంటే..15-25, 26-50 సంవత్సరాల వయస్సు వున్న భారతీయ పురుషులు ఇంకా మహిళల ఎత్తును పరిశీలిస్తే ఈ విషయం తెలిసింది. ఇక అలాగే ప్రజారోగ్యం ప్రాథమిక సూచికల్లో ఎత్తు కూడా ఒకటని చెప్పాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా సగటు ఎత్తుల మొత్తం పెరుగుదల నేపథ్యంలో ఇండియాలో సగటు ఎత్తు తగ్గడం అనేది ఆందోళనకర విషయం. అలాగే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(NFHS) ప్రకారం తెలిసిందేంటంటే..“1998 వ సంవత్సరం నుంచి 2015 వ సంవత్సరం వరకు కూడా భారతదేశంలో వయోజన ఎత్తుపై అధ్యయనం చేయడం జరిగింది. కృష్ణ కుమార్ చౌదరి, సాయన్ దాస్ ఇంకా సెంటర్ ఆఫ్ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్ అలాగే జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వారు 1998-99 ఇంకా 2005-06 అలాగే 2015-16లో సేకరించిన డేటా ప్రకారం సగటు ఎత్తు తగ్గితున్నట్లు గుర్తించారు.
ఇక తాజాగా (2019-20) 6 లక్షల ఇళ్లలో కూడా సర్వే చేయడం జరిగింది. 15-25 వయస్సు మధ్య మహిళలు వారి సగటు ఎత్తు 0.12 సెం.మీ., ఇంకా 26-50 మధ్య మహిళలు ఎత్తు 0.13 సెం.మీ. ఉండగా అలాగే 15-25 వయస్సు మధ్య పురుషులు వారి సగటు ఎత్తులో 1.10 సెం.మీ వున్నారు. అలాగే 26-50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అయితే 0.86 సెం.మీ. గా వున్నారు. ఇక NFHS-II ఇంకా NFHS-III సర్వేల మధ్య తెలిసిందేంటంటే..15-25 సంవత్సరాల మధ్య వయస్సు వున్న మహిళలు వారి సగటు ఎత్తు వచ్చేసి ఫైనల్ గా 0.84 సెం.మీ పెరిగడం అనేది జరిగింది.ఇక ఇవి భారతీయులు ఎత్తు తగ్గడానికి గల కారణాలు. అందుకే భారతీయులు క్రమంగా ఎత్తు తగ్గడం జరుగుతుంది. కాబట్టి తినే ఆహారంలో అలవాట్లలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.