కంటి ఆరోగ్యం బాగుండాలంటే వీటిని మరచిపోకండి..!

Veldandi Saikiran
ప్రస్తుత కాలంలో చాలా మందికి కంటి సమస్యలు వస్తాయి. నిత్యం మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ల వాడడం కారణంగా చాలా మందికి కంటి సమస్యలు వస్తున్నాయి. అయితే కంటి సమస్యలకు కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. వైద్యుల వద్దకు వెళ్లకుండా నే మన ఇంటి వద్దనే కొన్ని చిట్కాలు పాటిస్తే... సరిపోతుంది. ఆ చిట్కాలు ఏంటి ? ఎలా పాటించాలో ? ఇప్పుడు చూద్దాం.

విటమిన్ ఏ : విటమిన్ ఏ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా మన కంటికి ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది విటమిన్-ఏ.  రేచీకటి మరియు డ్రై ఐ లాంటి సమస్యలకు విటమిన్ ఎ చెక్ పెడుతుంది. నారింజ లాంటి పండ్లలో ఎక్కువగా విటమిన్ ఏ లభిస్తుంది. కాబట్టి నారింజ లాంటి పనులను మనం తింటే... కంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ : మన కంటికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో ఆరోగ్యమని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా చేప మరియు సల్మాన్ లలో లభిస్తుందని చెబుతున్నారు వైద్యులు. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే మనకు మంచిది.

విటమిన్ సి : మన కంటి ఆరోగ్యానికి విటమి న్ సి అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా మనం తీసుకుంటే విటమిన్ సి నీ సులభంగా పొందవచ్చు. ముఖ్యం గా సిట్రస్ ఫ్రూట్స్, జామకాయ మరియు లాంటివి తీసుకుంటే మం చిది.
విటమిన్ ఇ : విటమిన్ మా కంటికి చాలా మంచిది. బాదం, ఫ్లెక్ సీడ్స్ మరియు సన్ ఫ్ల వర్ సీడ్స్ లాంటి వాటి లో విట మిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే... కంటి సమస్యల నుంచి బయట ప డవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: