జాగ్రత్త : మహిళల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ కి సంకేతాలు?

Purushottham Vinay
రొమ్ము క్యాన్సర్ మహిళల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్ అని చెప్పాలి. ప్రతి ఏటా 2.1 మిలియన్ల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు నివేదికలు  నుంచి తెలుస్తుంది. ఇక రొమ్ములో ఆకస్మిక మార్పులు సంభవించడాన్ని అస్సలు ఆలస్యం చెయ్యకూడదు. అది రొమ్ము క్యాన్సర్ కి ప్రారంభ లక్షణం కావొచ్చు. అటువంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే.. రొమ్ము ఇంకా చంకలో నొప్పిలేని గడ్డలు కూడా ఏర్పడుతాయి. రొమ్ము చర్మంపై అనేక మార్పులు అనేవి వస్తాయి. చనుమొనల నుంచి రక్తస్త్రావం కూడా స్టార్ట్ అవుతుంది.అలాగే ఒక వారం కంటే కూడా ఎక్కువ రక్తస్రావం ఇంకా అలాగే మునుపటి సైకిల్స్‌తో పోల్చితే అధిక రక్తస్రావం వంటి సమస్యలు వస్తే వెంటనే గైనకాలజిస్ట్‌ని సంప్రదించి తీరాలి.ఇక అలాగే లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం ఇంకా అలాగే పీరియడ్స్ ముగిసిన తరువాత రక్తస్త్రావం అవడం గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం.


ఇక వారు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.అలాగే ఒక సంవత్సరం పాటు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం కనుక జరిగినట్లయితే, ఇది గర్భాశయ క్యాన్సర్ మొదటి లక్షణం అవ్వ వచ్చు.ఇక ఈ లక్షణాన్ని అస్సలు విస్మరించకూడదు. వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.ఇక డిస్మెనోరియా అలాగే బాధాకరమైన పీరియడ్స్ కొన్నిసార్లు గర్భాశయ క్యాన్సర్ కి లక్షణం కూడా కావచ్చు. అయితే ఇది తరచుగా రక్తస్రావం అవడం వల్ల కూడా పెయిన్ అనేది వస్తుంటుంది. ఎందుకైనాసరే వైద్యులను చూపించుకోవడం అనేది చాలా మంచిది.అలాగే ఇక యోని ఇన్ఫెక్షన్ కారణంగా గర్భాశయ క్యాన్సర్ కూడా వస్తుంటుంది. దుర్వాసనతో కూడిన యోగి మీ ఉత్సర్గ క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఇక దీనిని కూడా మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.ఇంకా అలాగే కడుపు ఉబ్బరం ఇంకా బరువు క్షీణత వంటి నిర్ధిష్ట లక్షణాలు అండాశయ క్యాన్సర్‌ లక్షణాలుగా పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక ఇలాంటి ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: