రోగాలను దూరం చేసే వంటిల్లు..ఎలా అంటే..?

Divya
ఆయుర్వేదం ప్రకారం రోగాలను దూరం చేసుకోవాలంటే వంటిల్లు అందుకు ఉత్తమమైనది అని చెప్పవచ్చు. ఇక ఇంట్లో ఉండే ఎన్నో రకాల ఔషధ మూలికల తో మన ఒంట్లో వుండే రోగాలను దూరం చేసుకోవచ్చు. వంటింట్లో దొరికే ఎలాంటి ఔషధాలతో ఇలాంటి రోగాలను దూరం చేసుకోవచ్చో మనం ఒకసారి ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
నత్తి తో బాధపడుతున్న వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బిర్యానీ ఆకులు నోట్లో వేసుకుని నములుతూ పడుకుంటే నత్తి అనేది దూరమవుతుంది.కీళ్ల నొప్పులు , వాపులు , వాతం తగ్గాలంటే టేకు ఆకు పొడి మంచి ఔషధం అని చెప్పవచ్చు. చర్మరోగాలకు , అలర్జీలకు కాకరకాయ రసం ఉత్తమమైనది. అంతేకాదు మరెన్నో రోగాలకు కాకరకాయ రసం చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా డైట్ ఫాలో అవుతున్న వారు ప్రతిరోజూ పరగడుపున తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు {{RelevantDataTitle}}