వేసవి కాలంలో మొటిమలు ఇలా దూరం చేసుకోండి..!!
చెమట ఎక్కువగా పెరిగితే చర్మంలో దురద మొదలవుతుంది కొన్నిసార్లు చర్మం చెమటను దుమ్ము ధూళిని కప్పేసి మురికిగా మారుతూ ఉంటాయి. చెమట వల్ల మొటిమలు కూడా చాలా వస్తువులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వాటిని ఈ చిట్కాలతో దూరం చేసుకోండి.
చర్మ నిపుణులు తెలుపుతున్న ప్రకారం పసుపు ,తేనే ,పాల వల్ల మంచి ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారు. కాస్త పసుపు ని తేనె పాలు కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని నట్లు అయితే.. అలా రాసుకున్న తర్వాత ఆరిన తరువాత కాస్త నీటిని స్ప్రే చేసి మెల్లగా రుద్దడం వల్ల మొటిమల సమస్య చాలా వరకు తగ్గుతుంది.
కలబంధ తో నిన్ను ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు ఉండటం వల్ల మొటిమలు తయారయ్యేందుకు ఉండే బ్యాక్టీరియా ను నాశనం చేస్తూ ఉంటుంది. ఎవరైనా పొడి చర్మం కలిగిన వారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
ఏదైనా నిమ్మ పండు నారింజ పండు వన్ టీవీ చర్మంలోని బ్యాక్టీరియాను పోగొట్టడం అనే కాకుండా మొటిమలను కూడా దూరం చేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం ఎప్పుడూ కూడా తాజాగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కీరదోస కూడా మొటిమలను తొలగించడానికి ఉపయోగించుకోవచ్చు.