షుగర్ ఈజీగా తగ్గాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దోసకాయం తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. వాస్తవానికి ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. అందుకే రోజూ ఒక దోసకాయను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.దోసకాయను మీరు చాలా రకాలుగా తినొచ్చు. దోసకాయ సూప్ చేసుకునే సమయం లేకపోతే.. దానిని సలాడ్ రూపంలోనూ తినొచ్చు. {{RelevantDataTitle}}