బెల్లం: ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

Purushottham Vinay
చలికాలం వచ్చేసింది. వానా కాలం తరువాత ఎక్కువగా జబ్బులు వచ్చేది ఈ కాలంలోనే. ఎందుకంటే వాతావరణం. ఈ కాలంలో జీవ రాసులకు కావాల్సిన టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఒక జీవి బ్రతకాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే శరీరానికి సరిపడేంత వేడి కావాలి. ఆ వేడి చలికాలంలో అంతగా దొరకదు. అందుకే రోగాలు వస్తుంటాయి.అందువల్ల జీవికి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో చాలా మందికి కూడా జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు చాలా ఈజీగా వస్తాయి. వీటన్నింటికీ బెల్లం పరిష్కారంగా వాడుకోవచ్చు..బెల్లంలో {{RelevantDataTitle}}