రాత్రిపూట అస్సలు తినకూడని పదార్ధాలు?

Purushottham Vinay
రాత్రిపూట అస్సలు తినకూడని పదార్ధాలు?

ఉదయం నిద్రలేవగానే మొలకెత్తిన గింజలు, విత్తనాలు తింటే పోషకాలు మెండుగా లభిస్తాయి.ఆపిల్‌లో ఐరన్‌ చాలా పుష్కలంగా ఉంటుంది. అయితే పాలతో కలిపి తీసుకోకుండా చూసుకోవాలి.ఇంకా రాత్రి పూట వరి అన్నానికి బదులుగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు తినడం ఆరోగ్యానికి మంచిది. అలాగే పెరుగును కేవలం పగటి పూటే తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి సమయంలో పెరుగు త్వరగా జీర్ణం కాదు. అందుకే రాత్రి సమయంలో తినకపోవడం ఆరోగ్యానికి మంచిది.అలాగే మాంసం జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అందుకని మాంసాన్ని మధ్యాహ్నమే తినాలి.అలాగే పాలు జీర్ణమయ్యేందుకు కూడా ఎక్కువ టైం అవసరం. అందుకని రాత్రి వేళ తీసుకోవడం చాలా మంచిది.వరి అన్నం అస్సలు రాత్రి పూట తినకూడదు.దాన్ని మధ్యాహ్నం మాత్రమే తినేలా చూసుకోవాలి. అరటిపండ్లు అనేవి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంకా అలాగే ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. 


కాబట్టి వీటిని రాత్రిళ్లు తీసుకోకుండా చూడాలి.కాబట్టి రాత్రిపూట ఈ పదార్ధాలని అస్సలు తినకండి.తక్షణమే శక్తిని అందించే గుణం బంగాళాదుంపల్లో ఉంటుంది. అందుకని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంకా మొలకెత్తిన విత్తనాలు అలాగే గింజలను ఎప్పుడు తీసుకున్నా కూడా ఖచ్చితంగా మంచి ప్రయోజనం ఉంటుంది.బిర్యానీ ఇంకా మసాల ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా బిర్యానీ వంటి వాటికి రాత్రిపూట ఖచ్చితంగా దూరంగా ఉండాలి. చికెన్ ఇంకా మటన్ బిర్యానీలను అస్సలు తినకూడదు. ఇవి ఆరోగ్యానికి చాలా నష్టాన్ని కలిగిస్తాయి. వీటిలో కొవ్వు క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.అందుకే జీర్ణం కావడానికి  చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా అంతేకాదు రాత్రి సమయంలో వీటిని తినడం వల్ల సరిగ్గా జీర్ణం కావు.కాబట్టి ఖచ్చితంగా పైన పేర్కొన్న టిప్స్ పాటించండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: