చర్మం కందిపోకుండా ఉండాలంటే..?

Purushottham Vinay
సాధారణంగా ఎండ ఎక్కువగా తగిలిన భాగంలో చర్మం కాలిపోయి ఎర్రగా అవ్వడంతో పాటు నొప్పితో పాటు మంట కూడా కలుగుతుంది. అందుకు వివిధ రకాల క్రీములను, ఆయింట్ మెంట్ లను రాసినా కూడా చర్మం తిరిగి సాధారణ స్థితికి రావడానికి చాలా రోజుల సమయం పడుతుంది. అందుకే ఎండలో బయటకు వెళ్లినప్పటికి చర్మం కందిపోకుండా ఉండాలంటే ద్రాక్ష పండ్లను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి.జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇంకా అలాగే మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో అలాగే {{RelevantDataTitle}}