ఏడవడం వల్ల కుడా లాభాలుంటాయని మీకు తెలుసా..?

Divya
చాలా మంది ఇళ్లలో పెద్దలు ఆడవారిని, పిల్లలను ఎందుకు ఎప్పుడూ ఏడుస్తుంటావ్, ఇలా ఏడవడం వల్ల ఇంటికి అరిష్టము అని తిడుతూ ఉంటారు.కానీ ప్రతి ఒక్కరూ బాధ కలిగి ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా ఏడవమని చెబితే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలగడం సహజం.కానీ ఏడవడం వల్ల కూడా లాభాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కంటి సమస్యలు..
సందర్భానుసారంగా ఏడ్చేవారికి, కళ్ళలోని బాక్టీరియా, కళ్ళు పొడిబారడం, కళ్ల మసక వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండె సమస్యలు..
చాలా మంది బావోద్వేగాలను బయట పెట్టకుండా,మనసులోనే మదన పడుతూ ఉంటారు.అలాంటి వారికి {{RelevantDataTitle}}