ఈ రోజుల్లో షుగర్ వ్యాధి చాలా తక్కువ సంవత్సరాలకే వచ్చేస్తున్నాయి. ఒకసారి షుగర్ వచ్చిందంటే జీవితంలో పోదు.. ఒకసారి మందు వాడితే జీవిత కాలం వాడుతూనే ఉండాలి..షుగర్ సమస్యతో బాధపడేవారు ఈ ఆకులు తింటే షుగర్ కి చాలా ఈజీగా చెక్ పెట్టినట్లే అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..వేపాకు షుగర్ ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆకులను తీసుకోవడం వలన గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి. ఈ వేపాకులను చెట్నీ లేదా వేప నీరు చేసుకొని తాగినట్లయితే షుగర్ లెవెల్స్ తక్కువగా అవ్వడం తప్పనిసరిగా జరుగుతుంది.షుగర్ కంట్రోల్ కు మెంతి ఆకులతో చేసిన కూరలు మంచి ఎంపిక. ఎందుకంటే దీనిలో ఉండే ఆంటీ డయాబెటిక్ ఎలిమెంట్స్ డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. రోజుకొకసారి మెంతుకూర తినడం వల్ల గ్లూకోస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
తులసి ఆకులు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకులను యాంటీ డయాబెటిక్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ లో షుగర్ లెన్స్ ను కంట్రోల్ చేయడానికి ఎంతగానో పనిచేస్తాయి.స్టెవియా ఆకునుండి వచ్చిన సహజ స్వీట్నర్.. ఇది ఇతర ఆహారాలలో తీపిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది.టర్నిప్ ఆకులు అధిక ఫైబర్ కలిగి ఉంటుంది.కాబట్టి ప్రతి రోజు ఆహారంలో ఒక కప్పు టర్నిఫ్ ఆకులు తీసుకోవడం వలన టైప్ 1 డయాబెటిస్ ని తగ్గించుకోవచ్చు.. ఈ టర్న్ఫ్ ఆకులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కావున రక్తంలో చక్కెర లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది..షుగర్ తో బాధపడేవారు ఈ ఆకులు తింటే షుగర్ కి చాలా చెక్ పెట్టినట్లే అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..కాబట్టి ఖచ్చితంగా షుగర్ కి చెక్ పెట్టడానికి ఈ ఆకులని వాడండి. షుగర్ ని కంట్రోల్ చేసుకోండి.