వీటిని తింటే కిడ్నీలు పాడవ్వడం ఖాయం?

Purushottham Vinay
చాలా మందికి కూడా కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. దీని కారణంగా మన శరీరంలో మలినాలు పెరిగిపోయి. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌లో కూడా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య కారణంగా కొంతమంది మరణిస్తున్నారు. ఇక కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఈ కింది ఆహారాలు అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.సోడాలో అధిక పరిమాణంలో చక్కెర పరిమాణాలు లభిస్తాయి. దీంతో పాటు ఇందులో పోషక విలువలు కూడా చాలా తక్కువగా లభిస్తాయి. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు సోడాను క్రమం తప్పకుండా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.ఉప్పులో సోడియం పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తుంది. దీని వల్ల రక్తపోటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కొన్ని కొన్ని సందర్భంలో ఉప్పు అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోకపోవడం వల్ల కిడ్నీ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.



కాఫీ, టీ, సోడా డ్రింక్స్‌లో కెఫిన్‌ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఎఫెక్ట్‌ పడి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా కిడ్నీలపై ఒత్తిడి పెరుతుంది. దీని కారణంగా కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.బంగాళాదుంప కూడా కిడ్నీలకు చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడడం వల్ల కిడ్నీల పని తీరును దెబ్బ తీస్తుంది. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి ఆహారాల్లో వేయించిన బంగాళాదుంప తీసుకోకపోవడం చాలా మంచిది.అరటి పండ్లతో పాటు కాయల్లో అధిక మోతాదులో పొటాషియం అధిక మోతాదులో లభిస్తుంది.అందుకే ప్రతి రోజు వీటిని ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల మరింత కిడ్నీలు దెబ్బతినే ఛాన్స్‌ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కొంతమందిలో పొట్ట సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: