భారత్ లో ఉండే టాప్ -10 వరస్ట్ ఫుడ్స్ ఇవే..?

frame భారత్ లో ఉండే టాప్ -10 వరస్ట్ ఫుడ్స్ ఇవే..?

Divya
భారతీయుల ఆహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఒక్కమాటలో భారతీయులకు ఏది ఇష్టమనే విషయం కూడా చెప్పడం కష్టము, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో మంది కోట్లాదిమంది ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను సైతం తింటూ ఉంటారు. అయితే ఆహారపు అలవాట్లు నగరాలను బట్టి మారుతూ ఉంటాయి.. భారత్లో చెత్త ఆహార పదార్థాల పేర్లకు సంబంధించి ఒక లిస్టు వైరల్ గా మారుతుంది. అందులో మన తెలుగు వంటకాలు కూడా ఉన్నాయట వాటి గురించి చూద్దాం.

మనం ఎక్కువగా ఇష్టపడని 10 ఆహార పదార్థాల జాబితాలలో ఏవి ఉన్నాయని విషయానికి వస్తే.. ముఖ్యంగా జల్జీరా, ఆలు వంకాయ కూర, గజక్, తెంగై సాదమ్, చర్గాయ్, మిర్చి కా సలాన్, ఉప్మా, అచ్చపం.. ఇవే కాకుండా మరొక ఫుడ్డు పేరు కూడా ఉందట. ఈ పేరు వినగానే చాలామంది ఆశ్చర్యపోతారని కూడా చెప్పవచ్చు. టేస్ట్ అట్లాటిస్ లోని చెత్త ఆహార జాబితాలలో చేర్చడానికి బెంగాలి నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు.అది మరేదో కాదు అన్నమే.. అన్నం నెట్ పారాలో కొంతమంది రేటింగ్ల ఆధారంగా వీటిని ప్రశ్నించగా మరి కొంతమంది ఇలాంటి టీవీ రూపొందించడం కరెక్టేనా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు.

దీంతో కొంతమంది పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నామంటూ కూడా ట్విట్టర్ నుంచి తెలియజేస్తున్నారు. టెస్ట్ అట్లాస్ ఇకపైన ఇటువంటి జాబితాలను ప్రచురించవద్దంటూ కూడా చాలామంది వినియోగదారులు తెలియజేస్తున్నారు.. పాండా బాత్ అంటే మరేదో కాదు.. మనం తినేటి వంటి చద్దన్నం వంటిది.. వండిన అన్నాన్ని నీటిలో నానబెట్టి వాటిని పలు రకాల పచ్చళ్లతో తింటూ ఉంటాము ముఖ్యంగా వీటిని బెంగాల్ ప్రజలు పాటా ఖాత్ అని పిలుస్తూ ఉంటారు. తెలుగువారికి చెద్దన్నం లేదా గంజి అన్నం అంటే ఎక్కువగా తింటూ ఉంటారు. రేటింగ్ ఏది చెప్పినా సరే భారత ఉపఖండంలో ప్రజలు ఎక్కువగా వీటిని తింటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: