మెదడు పనితీరును దెబ్బతీసే ఐదు పరిస్థితులు ఇవే..!
మెదడులో అడ్డంకి లేదా రక్తస్రావం కారణంగా మెదడుకు రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడినప్పుడు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి జ్ఞాపక శక్తి కోల్పోవడం, గందరగోళం, ప్రవర్తన, ఆలోచనలో మార్పులకు దారితీస్తుంది. మూర్చ అనేది నాడీ సంబంధిత రోగం. మెదడు కణితి కణాల అసాధారణ పెరుగుదల, ఇది చుట్టుపక్కల కణజాలాలను దెబ్బతీస్తుంది. ఎక్కువగా ఆలోచించినా కూడా మెదడు పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా గాని ఎక్కువ ఆలోచించకుండా మెదడును ప్రశాంతంగా ఉంచటం ఆరోగ్యానికి చాలా మంచిది.
మెదడుకి ఏదన్నా చిన్న గాయం అయినా కానీ ప్రమాదం అవుతుంది . మరణం లేదా కోమలోకి వెళ్ళిపోతారు . కాబట్టి ఎవరైనా కానీ తలకు మాత్రం దెబ్బ తగలకుండా చూసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది . చాలామందికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి మెదడు పగలటం వంటివి వస్తుంటాయి . కానీ అలా వచ్చిన వాళ్లకి మాత్రం మరణమే కాయం . రోడ్డుమీద వెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాలి లేదంటే యాక్సిడెంట్ అయి అనేక సమస్యలు వస్తాయి . మెదడుకు పదును పెట్టాలి అంటే , ఎక్కువగా బుక్స్ చదవటం లేదా రాయటం వంటివి చేస్తూ ఉంటే మెదడుకి పదును పెట్టినట్టే .