సైకాలజీ ప్రకారం స్వచ్ఛమై న వ్యక్తు లు ఎలా ఉంటా రు అనే దానిపై కొన్ని విషయాలు ఉన్నాయి . అవి ఏమిటి అనే వివరాలను తెలుసు కుందాం.
కొంత మంది ఏదైనా విషయాన్ని ఎవరినైనా అడిగినప్పుడు కొంత మంది దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏదో ఒకటి వాదిస్తూ ఉంటారు. చివరికి తమ మాట ను నెగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి స్వచ్ఛమైన వ్యక్తుల లక్షణాలు ఏ మాత్రం కావు అని సైకాలజీ ప్రకారం తెలుస్తోంది. స్వచ్ఛమైన వ్యక్తులను ఎవరైనా ఏదైనా విషయం అడిగినట్లయితే వారికి ఆ విషయం గురించి ఏ అవగాహన లేకపోవడం , దాని గురించి తెలియకపోతే దానిని ఎంత మంది ముందు అయిన సరే ఆ విషయం మాకు తెలియదు అని చెప్పేస్తుంటారు అని అలా చెప్పడానికి వారు ఏ మాత్రం వెనకాడరు అని అలా వెనకాడకుండా తమకు తెలియని విషయాలను తెలియదు అనే చెప్పే వ్యక్తిత్వం కలవారు స్వచ్ఛమైన వ్యక్తులు అని సైకాలజీ ప్రకారం తెలుస్తోంది.
ఇక స్వచ్ఛమైన వ్యక్తులలో మరో లక్షణం వారు ఏదైనా తప్పు చేసిన లేక వారు చేసిన పనుల వల్ల ఎవరైనా బాధపడినట్లయితే ఏ మాత్రం వెనకాడకుండా వారికి క్షమాపణ చెప్పడం చేస్తారు అని తెలుస్తుంది. సైకాలజీ ప్రకారం స్వచ్ఛమైన వ్యక్తులు ఏ విషయం తెలియకపోయినా తెలియదు అని పది మంది చెప్పడం , అలాగే తామ వల్ల ఎవరైనా బాధపడిన , ఏదైనా ఇబ్బంది పడిన వెంటనే వారికి ఎంత మంది ముందు అయిన క్షమాపణ చెప్పడం లాంటివి చేయడం స్వచ్ఛమైన మనుషుల లక్షణాలు అని సైకాలజీ ప్రకారం తెలుస్తోంది. ఇలా సైకాలజీ ప్రకారం స్వచ్ఛమైన వ్యక్తులు ఎంతో పద్ధతి గా , మాట తీరును , నడవడిక ను చూపిస్తా రు అని తెలుస్తుంది.