కరోనాతో క్యాన్సర్ కతం.. వైద్యరంగంలో పెను సంచలనం..?

Pulgam Srinivas
ఎక్కడో చైనా లో ప్రారంభం అయిన కరోనా ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన విష యం మన అందరికీ తెలిసిం దే . కరోనా వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయా రు . ఎంతో మంది హాస్పిటల్ పాలై లక్ష ల్లో డబ్బు లు ఖర్చు పెట్టి ఆ తర్వాత ఆర్థికం గా ఎన్నో ఇబ్బందుల ను ఎదుర్కొ న్న వారు కూడా అనేక మంది ఉన్నా రు . ఇక కొన్ని దేశాల కి కోరిన వల్ల కోలుకోవడాని కి చాలా కాలం పట్టిం ది . ఇక ఇంత లా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వల్ల ఓ మంచి జరిగినట్లు తెలుస్తోంది .

అసలు విషయం లోకి వెళితే ... కరోనా వైరస్ క్యాన్సర్ కణాలపై దాడి చేయగలదు అని , అది మాత్రమే కాకుండా క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించడానికి ఉపయోగ పడబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ RNA కనతులను ప్రభావవంతంగా ఉపయోగించుకొని కరుణా కనాలను పూర్తిగా నాశనం చేసే దిశగా పరిశోధకులు పరిశీలనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ పరిశోధన కనుక సక్సెస్ అయినట్లయితే కరోనా ద్వారా క్యాన్సర్ ను పూర్తిగా కతం చేయవచ్చు అని తెలుస్తోంది.

ఇదే కానీ జరిగితే ఇది వైద్య రంగంలో పెను సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎంతో మంది క్యాన్సర్ బాధితులను ఎంతో సురక్షవంతంగా బయట పడేయవచ్చు అని తెలుస్తుంది. ఏదేమైనా కూడా కరోనా వల్ల క్యాన్సర్ కతం అయ్యే అవకాశాలు ఉన్నాయి , దానికి సంబంధించిన పరిశోధనలను అనేక మంది పరిశోధకులు చేస్తున్నారు అని వార్తలు వాస్తు ఉండడంతో ఇది కచ్చితంగా సక్సెస్ కావాలి అని భావిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: