చరిత్రలో ఈరోజు : జనవరి 7 న జన్మించిన ప్రముఖులు వీరే..?

praveen

జనవరి 7వ తేదీన చరిత్రలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం రండి. 

 

 జాతీయ సైన్స్ అకాడమీ : కోల్కతాలో 1935 జనవరి 7వ తేదీన జాతీయ సైన్స్ ఎకాడమిని నెలకొల్పారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సైన్స్ అకాడమీ. 

 

 శశికళ కకోడ్కర్  : గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు శశికళ కకోడ్కర్.  1935 జనవరి 7వ తేదీన జన్మించారు. రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళ పాటు కొనసాగిన ఈమె గోవా రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశారు. 2016లో ఈమె మరణించారు. 

 

 శాంతా సిన్హా : శాంతా సిన్హా ఒక సంఘసంస్కర్త. బాల కార్మికుల పై పోరాటం చేసి ఏకంగా రామన్ మెగసే అవార్డు సైతం దక్కించుకున్నారు శాంతాసిన్హా. బాల కార్మిక నిర్మూలన కు ఆయన ఎంతగానో పోరాటం చేశారు. 1950 జనవరి 6వ తేదీన ఈయన  జన్మించారు. 

 

 ఎస్బిపి చరణ్ : ప్రముఖ నిర్మాత నటుడు ఎస్పీబీ చరణ్ సినిమా ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఈయన భారతీయ నటుడు . ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎస్బిపి చరణ్ ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో పని చేస్తూ ఉంటారు.  తెలుగు చిత్ర పరిశ్రమ కంటే తమిళ ప్రేక్షకులకు ఎక్కువగా కొసమెరుపు. 1972 జనవరి 7వ తేదీన ఈయన  జన్మించారు. 

 

బిపాసా బసు : జనవరి 6వ తేదీన బాలీవుడ్ నటి బిపాసా బసు జన్మించారు. నటిగా  మోడల్ గా  బిపాసబసు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులందరికీ బిపాసాబసు ఓ అందాల దేవత. బాలీవుడ్ లోనే కాదు తమిళ తెలుగు బెంగాలీ సినిమాలలో కూడా నటించింది. బిపాసబసు 1979 జనవరి 7వ తేదీన పుట్టింది. ఢిల్లీలోని కలకత్తా లో పుట్టి పెరిగిన బిపాసాబసు... గోద్రెజ్ సింథాల్  సూపర్ మాడల్  కకాంటెస్ట్  లో గెలుపొందిన ఆ తర్వాత ఫ్యాషన్ మోడల్గా విజయవంతంగా దూసుకుపోయింది. ఇక ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో నటన వైపు కూడా అడుగులు వేసింది బిపాసబసు. 2001 సంవత్సరంలో  థ్రిల్లర్ సినిమాలో ఒక నెగెటివ్ పాత్రలో నటించి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఇక మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా అవార్డును సైతం సొంతం చేసుకుంది బిపాసబసు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: