మే 22వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 22 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో..  ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రముఖుల జననాలు: 
1772: రామ్ మోహన్ రాయ్, భారతీయ తత్వవేత్త, సంస్కర్త (మ .1833)
1783: విలియం స్టర్జియన్ , మొదటి ఆచరణాత్మకమైన, విద్యుదయస్కాంతం నిర్మాత, ఆంగ్ల శాస్త్రవేత్త.
1822: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1900)
1828: ఆల్ బ్రెచ్ట్ గ్రాఫె, ఆధునిక నేత్ర వైద్యమును అభివృద్ధి చేసిన మొదటి నేత్ర వైద్యుడు.
1859: సర్ ఆర్థర్ కానన్ డోయల్, షెర్లాక్ హోమ్స్ అనే అపరాధ పరిశోధకుని సృష్టికర్త.
1940: E. A. S. ప్రసన్న, భారత క్రికెటర్
1944: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (మ.2016)
1948 - నేదుమూడి వేణు,, భారతీయ నటుడు మరియు స్క్రీన్ రైటర్
1959: మెహబూబా ముఫ్తీ, భారత రాజకీయ నాయకుడు
ప్రముఖుల మరణాలు:
1545 - షేర్ షా సూరి, భారత పాలకుడు (జ .1486)
1960: మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి. (జ.1885)
1991 - శ్రీపాద్ అమృత్ డాంగే, భారత న్యాయవాది, రాజకీయవేత్త (జ .1899)
2002: మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1944)
2010: వేటూరి సుందరరామ్మూర్తి, సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత. (జ.1936)
2015: పర్సా సత్యనారాయణ, కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924)
2019: చెరుకుమల్లి సూర్యప్రకాశ్ అంతర్జాతీయ స్థాయి ఆయిల్‌, అక్రిలిక్‌, అబ్‌స్ట్రాక్ట్‌ చిత్రకారుడు. (జ.1940)
సంఘటనలు:
1761: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొదటి జీవిత బీమా పాలసీని ఫిలడెల్ఫియాలో జారీ చేసారు.
1841: ఫిలడెల్ఫియా (పెన్సిల్వేనియా రాష్ట్రం) కి చెందిన హెన్రీ కెన్నెడీ, మొట్ట మొదటి ఆధునిక కుర్చీ (రిక్లైనింగ్ చైర్ ) కోసం ఒక పేటెంట్ పొందాడు.
1849: అబ్రహం లింకన్, తేలియాడే డ్రై డాక్ (ఫ్లోటింగ్ డ్రైడాక్) కోసం పేటెంట్ నంబర్ 6469 అందుకున్నాడు.
1972: సిలోన్ ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయటంతో, పేరు మార్చుకుని, రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక గా మారింది.
1987 - భారతదేశంలోని మీరట్‌లో హషింపూరా ఊచకోత జరిగింది.
2004: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ)
2008: నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
2009: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. మన్మోహన్ సింగ్ ఎక్కువకాలం ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని (2639 రోజులు). మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు.
2010: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737 భారతదేశంలోని మంగుళూరులో దిగినప్పుడు కొండపైకి దూసుకెళ్లి, విమానంలో ఉన్న 166 మందిలో 158 మంది మృతి చెందారు.
జాతీయ దినాలు:
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: