సెప్టెంబర్ 10: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
ఇక చరిత్రలో ఈరోజు ముఖ్యమైన సంఘటనల విషయానికి వస్తే..
1509: కాన్స్టాంటినోపుల్ లో భూకంపం సంభవించడం జరిగింది.
1939: రెండవ ప్రపంచ యుద్ధంలో కెనడా ఆలీస్ జట్టులో చేరి జెర్మనీపై యుద్ధం ప్రకటించడం జరిగింది.
2002: ఐక్యరాజ్య సమితిలో స్విజర్లాండ్ పూర్తి సభ్యత్వం తీసుకోవడం జరిగింది.

ఇక చరిత్రలో ఈరోజు జరిగిన ప్రముఖుల జాననాల విషయానికి వస్తే..
1895: విశ్వనాథ సత్యనారాయణ జన్మించారు. ఈయన "కవి సమ్రాట్" అలాగే తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.
1905: ఓగిరాల రామచంద్రరావు జన్మించారు. ఈయన పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు.
1912: బి.డి.జెట్టి జన్మించారు. ఈయన భారత మాజీ ఉప రాష్ట్రపతి.
1920: కల్యంపూడి రాధాకృష్ణ రావు జన్మించారు. ఈయన గణిత శాస్త్రజ్ఞుడు ఇంకా గణాంక శాస్త్రజ్ఞుడుఅలాగే అమెరికన్ భారతీయుడు.
1921: వడ్డాది పాపయ్య జన్మించారు. ఈయన చిత్రకారుడు.
1922: యలవర్తి నాయుడమ్మ జన్మించారు. ఈయన చర్మ సాంకేతిక శాస్త్రవేత్త.
1931: ఎం. నారాయణరెడ్డి జన్మించారు. ఈయన తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు అలాగే మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇంకా మాజీ శాసనసభ్యుడు.
1935: జి. వి. సుబ్రహ్మణ్యం జన్మించారు. ఈయన సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి.
1935: పి.ఎల్. నారాయణ జన్మించారు. ఈయన విలక్షణమైన నటుడు ఇంకా నాటక ప్రయోక్త.
1972: అనురాగ్ కశ్యప్ జన్మించారు. ఈయన భారతీయ చిత్ర దర్శకుడు ఇంకా చిత్ర రచయిత.
1984: చిన్మయి జన్మించారు.ఈమె భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని అలాగే డబ్బింగ్ కళాకారిణి.
ఇక చరిత్రలో ఈరోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..
1944: సర్దార్ దండు నారాయణ రాజు మరణించడం జరిగింది. ఈయన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు.
1985: చాకలి ఐలమ్మ మరణించడం జరిగింది. ఈమె తెలంగాణా వీరవనిత.
2001: పొట్లపల్లి రామారావు మరణించడం జరిగింది. ఈయన కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త ఇంకా గ్రామ ప్రేమికుడు అలాగే ప్రకృతి ఆరాధకుడు.
ఇక ఇవి చరిత్రలో జరిగిన ముఖ్య సంఘటనలు, ప్రముఖుల జాననాలు అలాగే ప్రముఖుల మరణాలు. కాబట్టి చరిత్రలో ప్రతి రోజు గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: