ఏక్ దో కొట్టండి, తీన్ చార్ రాణి - ఉన్ మే భీ హై చంపారాణి... ఏంటదీ... ?

Durga
పొడుపులు :   1.ఎర్రని కోటలో తెల్లని కావలి వాళ్ళు  2.ఎలగకాయంత బంగారం, ఏనుగు కూడా మోయదు  3.ఎర్రని పండు మీద ఈగైనా వాలదు.   4. ఏక్ దో కొట్టండి, తీన్ చార్ రాణి ఉన్ మేభీ హై చంపారాణి  5. ఎవని ప్రక్కన వుంటే వాడికన్నా విలువైనా వాడు  విడుపులు :   1. పళ్ళు   2.రేగిపండు   3 నిప్పు   4 దానిమ్మకాయ  5. సున్నా  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: