నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?

Durga
పొడుపులు : 1. తౄణం కంటె దట్టమైనది ఏది? 2. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? 3. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? 4. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? 5. జన్మించియు ప్రాణంలేనిది విడుపులు : 1. చింత 2. చేప  3. అస్త్రవిద్యచే  4. యజ్ణ్జం చేయుటవలన  5. గుడ్డు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: