వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి? 

Durga
పొడుపులు :   1. అందరికి నచ్చే బడి ఏమిటి?  2. తాజ్ మహల్ ఎక్కడుంది? 3. ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి?   4. అంకెల్లో లేని పది?   5. చేపల్ని తినే రాయి ఏమిటి?   6. వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి?  విడుపులు :    1. రాబడి. 2. భూమ్మీద. 3.  ఇంటరాగేట్ 4. ద్రౌపది   5. కొక్కిరాయి. 6.  సెటైర్లు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: