పామునకు తలయందు విషము ఉండును

Durga
తలనుండు విషము ఫణికిని  వెలయంగా దోక నుండు వృచ్ఛికమునకున్ దలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సమతీ! ఓ సుమతీ! పామునకు తలయందు విషము ఉండును, తేలుకు విషము తోకలో వుండును. కానీ, దుర్మార్గుడైన మనిషికి తల, తోక యనక శరీరమంతయు విషము ఉండును. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: