రాజావారి తోటలో రోజాపూలు చూచేవారే గాని కోసేవారే లేరు. ఏమిటీ?

Durga
1. ఇంతింతాకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రత్నాలకు 2.  గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ 3. రాజావారి తోటలో రోజాపూలు చూచేవారే గాని కోసేవారే లేరు 4. పచ్చని పెట్టిలో విచ్చు కోనుంది తెచ్చుకోపోతేనూ గుచ్చుకుంటుంది. 5 చారల చారల పాము చక్క చక్కని పాము నున్ననైన పాము జవాబులు :  1. తమలపాకు 2.తేలు 3. నక్షత్రాలు 4. మొగిలిపువ్వు 5. పొట్లకాయ 1  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: