మాయదారి పిల్లి - మా చిట్టి చెల్లి

Durga
 నక్కి నక్కి దాగుడాది – వెర్రి ఎలుక తల్లి ఉట్టిపాలు తాగమాకె – మాయదారి పిల్లి  ఆకలంటు ఏడుస్తుంది మా చిట్టి చెల్లి  పేరంటం చేస్తాం – పెరుగన్నం పెడతాం మెక్కిపోవే మళ్లీ – మా ఇంటికి రాకె తల్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: