కాయని కాని కాయ ... ఏంటదీ ?

Durga
1. చన్నులేని ఆవుపాలు చెయ్యిలేని వాడు పిండి అగ్నిలేని పాలుకాగి నోరులేని బాలతాగె  2. పొద్దున లేస్తూనే నల్లపిట్ట బావిలో పడింది. 3. మూడుకాళ్ల ముద్దప్ప ముందరేసి రుద్దప్ప  4. వెయ్యి గోవుల మంద ఒక్కటిగా చేరింది. వేసింది ఒకపెద్ద తియ్యని ముద్ద 5. పచ్చపచ్చనిది అదే పసుపూసుకునేది అదే దేశం తిరిగేది అదే దేవుని ఫక్కన పడుకునేదదే 6. కాయని కాని కాయ  విడుపులు : 1. వాన 2. బొక్కెన 3. సానరాయి. 4 తేనెపట్టు 5. బంతిపువ్వు 6 ఎండ్రకాయ  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: