పద్యం

HANUMA HANUMA
 తప్పులెన్నువారు తండోపతండంబు,  లుర్విజనులకెల్ల నుండు తప్పు ,    తప్పు లెన్నువారు తమ తప్పు లెరగరు,  విశ్వదాభిరామ వినుర వేమ!   భావం:  ఇతరుల తప్పులు ఎంచే వారే అధికం. ప్రతి ఒక్కర లోనూ తప్పులుంటాయి. తమలోని తప్పులను మాత్రం గుర్తించరు. వాటిని సరిచేసుకోడానికి ప్రయత్నించరు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: