కొండనిండా పసుపు బొట్లు... ఏంటదీ...?

Durga
పొడుపులు :   1) కొట్ట గుండా పగిలే కాయ.  2) కొత్త కుండలో కొంగ పిక్కటించింది.   3) కొత్త కుండలో పొత్తి పంచె. 4 కొండ చుట్టూర కోతి కొడవళ్లు   5) కొండనిండా పసుపు బొట్లు.    విడుపులు : 1. పత్తికాయ 2. పేలాలు 3. అరిసె 4. కొడవళ్లు 5. తంగేడు పూలు  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: