అందరినీ చూసి అస్తమానం పండ్లీగలిస్తుంది ? ఏంటదీ ?

Durga
1. అందరినీ చూసి అస్తమానం పండ్లీగలిస్తుంది. 2. అజ్ఞానం తొలగించేది, విజ్ఞానం అందించేది, సుఖశాంతులు కోరేది ?  3. అచ్చంపేటలో బుచ్చిపెట్ట   4.అంచులు లేని ఆకు మీద వంగిన పక్షి 5. అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించింది  విడుపులు :  1. దానిమ్మంపండు 2.చదువు 3.వంకాయ 4. తూనిగ 5.పుట్టగొడుగు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: