తాగలేని పాలు ఏమిటి? 

Durga
  1 తినలేని కాయ ఏమిటి?  2. అందరికీ ఇష్టమైన కారం ఏమిటి? 3. కరవలేని పాము?  4. కొట్టకుండా తగిగే దెబ్బ ఏమిటి?  5. తాగలేని పాలు ఏమిటి?  6. పూజకు పనికిరాని పత్రి ఏమిటి?  విడుపులు : 1. లెంపకాయ  2. ఉపకారం. 3. వెన్నుపాము. 4 వడదెబ్బ 5. పాపాలు. 6. ఆసుపత్రి  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: